close
Jump to content

పోలవరం మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°14′52″N 81°38′36″E / 17.2479°N 81.6432°E / 17.2479; 81.6432
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంపోలవరం
Area
  మొత్తం
370 కి.మీ2 (140 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
45,392
  Density120/కి.మీ2 (320/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి1031

పోలవరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిఏలూరు జిల్లాకు చెందిన ఒక మండలం. ఈ గ్రామం. పాపి కొండల శ్రేణికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మండల గణాంకాలు

[మార్చు]
Image
పోలవరం మండల కార్యాలయం

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 43,710 అందులో పురుషులు 21,713 కాగా, - స్త్రీలు 21,997 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 65.93% - పురుషులు అక్షరాస్యత 70.53% - స్త్రీలు అక్షరాస్యత 61.38%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. కొండ్రుకోట
  2. కొరుటూరు
  3. గూటాల
  4. గెద్దపల్లె
  5. చిలకలూరు
  6. చీడూరు
  7. చేగొండపల్లె
  8. టేకూరు
  9. తూటిగుంట
  10. ధార్వాడ
  11. నాగంపాలెం
  12. పట్టిసం
  13. పైడిపాక
  14. పోలవరం
  15. ప్రగడపల్లె
  16. లక్ష్మినారాయణ దేవిపేట
  17. వింజరం
  18. శివగిరి
  19. సరిపల్లెకుంట
  20. సింగనపల్లె
  21. సిరివాక

నిర్జన గ్రామాలు

[మార్చు]
  1. Ravigudem (Q13008191)
  2. Venkatapuram (Q16346613)

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, the original (PDF) నుండి 25 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది

వెలుపలి లంకెలు

[మార్చు]